కామి

PUBLIC BETA

Note: You can change font size, font face, and turn on dark mode by clicking the "A" icon tab in the Story Info Box.

You can temporarily switch back to a Classic Literotica® experience during our ongoing public Beta testing. Please consider leaving feedback on issues you experience or suggest improvements.

Click here

కామి ఆఫీసులోకి ఎంటర్ అవ్వగానే "గుడ్ మాణింగ్ మిస్ రోజీ! నా కొత్త అసిస్టెంట్ రిపోర్ట్ చేసిందా?" అంటూ రిసెప్షనిస్ట్ ని అడిగింది.

"యస్ మిస్ కామీ! ఆమె ఇక్కడే కూర్చున్నారు." అంటూ రిసెప్షనిస్ట్ సోఫాలో కూర్చున్న కత్తి లాంటి ఓ అందమైన టీనేజి అమ్మాయిని చూపింది.

కామిని గమనించి ఆ కత్తి చప్పున లేచి నిలబడింది.

కామి రిసెప్షనిస్ట్ కి థాంక్స్ చెప్పి ఆమె వద్దకు వెళ్ళింది.

ఆ కొద్ది క్షణాల అబ్జెర్వేషన్ లో, కామి గమనించినదేమంటే ఆమెది అద్భుతమైన అందం.

అప్పుడే కూతకొస్తూ ఉంది పిట్ట. పరువంలో ఉన్నఅమ్మాయి వద్ద ఆకర్షణకు కావాల్సినంత అన్నీ ఉన్నాయి. పలుచని నడుము. పిరుదులు చిన్న సైజు పుచ్చకాయలలా,ఎత్తైన వక్షోజాలూ అలా అన్నీ ఉన్నాయి. చక్కగా డ్రెస్ చేసుకుంది. మోకాళ్ళ వరకూ యెల్లోకలర్ స్కర్ట్. స్కర్ట్ ప్రక్కన సైడ్ నుంచి స్లిట్ (చీలిక). దాని ద్వారా తొడలు సగం వరకూ ఎక్స్పోజింగ్ గా కనిపిస్తున్నాయి. మేచింగ్ బ్లేజర్. లోపల వైట్ బ్లౌజ్. హైట్ ని పెంచేట్లుగా హై హీల్స్. మేకప్ మీద చాలాసేపు టైం స్పెండ్ చేసినట్లుంది. మోడల్ గాళ్ గా, ఒకప్పటి కామిలాగే అలంకరించుకుంది. ఎనర్జీ ఉప్పొంగుతున్న ఓ చలాకీ అమ్మాయిలా కనిపిస్తూ ఉందామె. మాటలతో పనే లేనట్టు, తీవ్రమైన చూపులతోనే, కొన్ని చోట్ల పట్టి పట్టి చూస్తూ, చకచకా ఆమెను ఆపాదమస్తకం స్కాన్ చేసి పారేసింది. కామి చూపులు చూసిన ఆ పిల్ల గాభరా పడింది. కామికి ఎదురుగా నిలుచున్న ఆ అమ్మాయి కామి కంటే దాదాపు ఆరు నుండి ఎనిమిదంగుళాల తక్కువ పొడవు ఉంటుందని అనిపించింది. అదీ ఆమె హై హీల్స్ లో ఉండగా.

ఇద్దరి రూపులలోని భిన్నత్వాన్ని కామి బుర్ర చక చకా అంచనా వేసేసింది. మొత్తానికి, తనతో పోలిస్తే చాలా చిన్న పిల్ల. నాజూకైన కాళ్ళు. పలుచని నడుము.

కన్నె వయసులో, గట్లు తెంచుకుని పెల్లుబుకుతున్న పరువాలతో కూడిన ఆమె లేత రూపు ఒకప్పటి

తన ఫీచర్స్ తో కూడి ఉండి, ప్రౌఢగా మారిన ఇప్పటి తన ముదర పరువాలతో పోలిస్తే పరస్పర వ్యతిరేకంగా ఉంది. తన అంచనా ప్రకారం ఆమె వయసు పద్దెనిమిది ఉండొచ్చు. ఇద్దరిదీ, లుక్స్ పరంగా విభిన్నశైలి.

"హెల్లో డియర్. నువ్వే నా కొత్త అసిస్టెంట్ 'ఫరా' వి అనుకుంటా. నైస్ టు మీట్ యు " చిరునవ్వు నవ్వుతూ, ఆమె మృదువైన అరిచేతిని బలంగా పట్టుకుని షేక్ చేస్తూ అంది.

" పద. మన ఆఫీసుకి వెళ్దాము. ఇద్దరమూ ఒకరినొకరము అక్కడ తీరికగా పరిచయం చేసుకుందాము".

ఇద్దరూ అక్కడికి కొన్ని పదుల గజాల దూరంలో ఉన్న ఆఫీసుకేసి నడక సాగించారు.

అలా ఇద్దరూ ప్రక్కప్రక్కనే నడుస్తూ ఉండగానే కామికి ఎడమ ప్రక్కగా నడుస్తున్న ఫరా ని నిలువెల్లా ఓర చూపులతొనే తడిమెయ్యసాగింది. ముఖ్యంగా, ఆమె వేసుకున్న స్కర్ట్ సైడు చీలిక గుండా కనిపిస్తున్న తెల్లని తొడలనూ, సైడు నుంచి ఒద్దికగా కనిపిస్తున్న ఆమె సళ్ళపైనా తన దృష్టిని సూటిగా ప్రసరింపచేసింది..

ఆ కొద్ది క్షణాల నడకలో ఆమె వంపుసొంపులపై తన ఆసక్తిని అస్సలు దాచుకోకుండా ఆ పిల్లకు తెలిసేలానే చేసింది..

బాస్ స్థానంలో ఉన్న ఓ స్థ్రీ ఆమెను అలా కామ దృష్టితో చూడడం ఫరాకు కాస్త ఇబ్బందిగానే అనిపించినట్లుంది.

కామి,ఆపిల్లకు ఆమె పని చేసే డెస్క్ చూపించింది. అది ఒకప్పుడు కామి డెస్కే. కామి తన రూము తలుపు తెరిచి పట్టుకుని ఆ అమ్మాయి అందులో ప్రవేశించేవరకూ ఆగి తరువాతనే మూసింది. ఇద్దరూ ఆ రూములోకి ప్రవేశించాక కామి ముందుగా ఆ విశాలమైన డెస్క్ ముందు ఉన్న కుర్చీలలో ఒకదానిలో ఆమెను కూర్చోనిచ్చి, తరువాత తన మెత్తని సింహాసనంలో ఆసీనురాలనయ్యింది.

ఓ అసిస్టెంట్ గా ఆమె నుండి కామి ఏమేమి ఆశిస్తూ ఉందో స్పష్టంగానూ, వివరంగానూ చెప్పింది.. ఓ సబార్డినేట్ గా ఆమె నుండి కామికి కావాల్సిన వన్నీ వివరించాక, తన గురించికూడా చెప్పసాగింది.

తన ఫామిలీ విషయాలన్నీచెప్పాక చెయిర్ నుండి ముందుకు వంగి, ఆమె మొహంలో మొహం పెట్టి లో-వాయిస్ లో చెప్పింది..

"నాకు నువ్వు నచ్చావు ఫరా. నేను కాస్త స్ట్రెయిట్ ఫార్వార్డ్. సూటిగా విషయం చెప్పేస్తున్నాను. ఇక ముందు నా గురించి నువ్వు ఎన్నో వదంతులు వింటావు. నిజమేదో, వదంతి ఏదో నువ్వు ముందే తెలుసుకుంటే మంచిది. నేను పూర్తి లెస్బియన్ ని. నా లైఫ్ అంతా అలాగే గడిపాను. నేనిప్పుడున్న ఈపోస్టులో ఉన్నామె నన్ను వివాహమాడింది. మేమిద్దరమూ పూర్తి స్థాయి జీవిత సహధర్మచారిణులలా మూడు దశాబ్లకు పైగా గడిపాము. ఆమె వృద్దాప్యంతో మరణించింది. ఇప్పుడు నేను ఒంటరిని. మరో తోడు కోసం పరితపిస్తున్నాను. నిన్ను చూస్తే చాలా అమాయకురాలిలా ఉన్నావు. ఈ నిజం నువ్వు ముందే తెలిసుకుంటే మంచిది. నాకు అనువుగా మసలుకుంటే నీకు అన్ని విధాలా మంచిది. అర్థం చేసుకో. బలవంతం ఏమీలేదు. పేద ఇంటినుంచి వచ్చినట్లు ఉన్నావు. బాగా ఆలోచించుకుని చెప్పు. " అని పంపేసింది.

కామి లెస్బియన్ అన్నమాట విన్నాక, ఫరా కాస్త అనీజీగా ఫీలయినా, అలా సంభాషణ కంటిన్యూ ఐన కొద్దీ కాస్త స్థిమితపడి ఈజ్ గా ఫీలయ్యింది. ఆ అమ్మాయి సరాసరి పనిలోకి దిగి పోయింది.

అందగత్తెతో పని చేయడం కామికి చాలా ఇంటరెస్టింగ్ గానూ, ఉత్సాహభరితంగానూ ఉంది. ఫరా తో కలిసి పనిచేసే కొద్దీ వారిద్దరి మధ్యా చనువు పెరగసాగింది.

ఆ పిల్ల ఆఫీసులో జాయిన్ ఐనది మొదలు, కామికి పనిపై ఏకాగ్రత తగ్గింది. పాల మీగడ రంగుతో, కాటుక నలుపు జుట్టుతో, ఇంకా మెచూర్ అయ్యిందో లేదో తెలియని ఆ కత్తి పైనే ధ్యాస.

బహుశా, తాను జాయిన్ ఐన కొత్తలో మాహి కూడా అలాగే ఇబ్బంది పడి ఉంటుంది. మాహి ఆ విషయాన్ని తరవాత తరవాత తనతో చెప్పింది కూడా.

"ఐ లవ్ యూ బేబీ." అంటూ తనలో తాను గొణుక్కుంది.

త్వరలోనే తానా పిల్లను వలలో వేసుకుని వివాహం చెసుకుని మాహి ఆత్మకు నివాళులు అర్పింపబోతూ ఉంది.

అవును. తనకా ఆత్మవిశ్వాసం ఉంది.

--- సమాప్తం---

Please rate this story
The author would appreciate your feedback.
  • COMMENTS
Anonymous
Our Comments Policy is available in the Lit FAQ
Post as:
Anonymous
2 Comments
AnonymousAnonymous28 minutes ago

Super story but big lesbian story very soon

AnonymousAnonymous27 days ago

nice narration and good story.expecteing a new story probably incest one soon.

Share this Story

Similar Stories

దుర్గ - పల్లెపడుచు తో దుర్గ చేతిలో నలిగి పోయిన గిరికుసుమంin Lesbian Sex
DURGA An Indian lesbian cop forces a married straight lady.in Lesbian Sex
జాక్ పాట్ బాస్ కి తాను వశమై కూతుర్నీతార్చేసిన తల్లి. ఎవరిది జాక్ పాట్?in Lesbian Sex
చంద్రలీలా తరంగిణి - తొలి తరంగం ఒకరినొకరు వలచి పెళ్ళాడి జంటగా మారిన అక్కాచెల్లెళ్ళు.in Lesbian Sex
వినీలాకాశంలో - 11 వాయువేగంతో మారిన రాజకీయ సమీకరణలుin Fetish
More Stories